పేదింట్లో సంతోషమే ప్రభుత్వ ధ్యేయం -ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
పేదింట్లో సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య,ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
గుండాల జనవరి 12: పేదింట్లో సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ,స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.. గురువారం వారు తమ నియోజకవర్గాల్లో కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆత్మకూరు(ఎం)లో సుద్దాల గ్రామానికి చెందిన డి.అనూష, జి.సునంద, పి.కళ్యాణి, జి.నవనీతలకు సునీతామహేందర్‌రెడ్డి రూ.51 వేల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడపిల్ల సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. పేదల సంక్షేమం కోసం ఆసరా, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్, వైస్ ఎంపీపీ కాలె మల్లేష్, వైస్ మార్కెట్ చైర్మన్ రమేష్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దశరథ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పాండరి, శంకర్, భిక్షం, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
కల్యాణలక్ష్మి పథకంతో రాష్ట్రంలోని ఆడ పిల్లల తలి దండ్రులకు భరోసా లభిస్తుందని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ ండ రాజయ్య అన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన స మావేశంలో కల్యాణలక్ష్మి పథకంలో మంజూరైన 49 చెక్కులను యన పంపిణీచేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అ నితజడ్పీటీసీ శారద, ఎంపీడీవో సరిత, వైస్ ఎంపీపీ క్ష్మయ్య, డీటీ రాజేందర్, ఏపీఎం ప్రేమయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మా రాంబాబు, డైరెక్టర్లు చెంచు రమేష్, చాంద్‌పాషా, సర్పంచ్ సుల్తాన్ విజయ లక్ష్మి, పెండ్లి మల్లారెడ్డి, స్వప్నా, ఎంపీటీసీలు రమాదేవి నాగేశ్వరరావు, యమున, భూశెటి ్టకుమార్ నాయకులు పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురంలో 55 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురువారం పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి తహసీల్దార్ నారాయణ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంలో జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంబాబు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిట్ల ఉపేందర్‌రెడ్డి, సేవెల్లి స ంపత్, బోయిని రాజు, ఎంపీడీవో రవి, ఎంపీటీసీలు భాగ్యమ్మ, అ ంజయ్య, సర్పంచ్‌లు యా దయ్య, శ్రీనివాస్‌గౌడ్, మదారు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జనగామలో..
గురువారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్యాణల క్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీచేశారు. జనగామలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గంలోని 116 మంది లబ్ధ్దిదారులకు ఒకొక్కరికి రూ.51వేల చొప్పున కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లలో జనగామ నియోజవకర్గంలోని మున్సిపల్‌తోపాటు ఐదు మండలాల్లో ఇప్పటి వరకు రూ.3.70కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామన్నారు. ఈకార్యక్రమంలో జనగామ ఆర్డీవో వెంకటరెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, జడ్పీటీసీలు బాల్దె విజయ, పస్తం మహేశ్, ఎంపీపీలు బైరగోని యాదగిరి, స్వప్న, తహసీల్దార్లు చెన్నయ్య, విజయభాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, ఎండీ.ఎజాజ్, కన్నారపు ఉపేందర్, కొన్యాల జనార్ధన్‌రెడ్డి, ఎండీ.అన్వర్, మేడె శ్రీనివాస్, వేమళ్ల పద్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment