ప్రజల రక్షణ అందరి బాధ్యత ● ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు.

ప్రజల రక్షణ అందరి బాధ్యత ● ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు.
AMRNEWS TELANGANA/జనగామ ప్రతినిధి(నర్మెట్ట),ఏప్రిల్23
ప్రజల రక్షణ అందరి బాధ్యత అని నర్మెట్ట ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. ఆయన ఆదివారం రోజున ఆటో,జీపు డ్రైవర్ లకు రోడ్డు భద్రత ప్రమానాలపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వళ్లనే జరుగుతున్నాయని, జనగామ జిల్లాలోనే రోడ్డు ప్రమాధాల బారిన పడిన వారి శాతం ఎక్కువగా ఉందని అన్నారు. ఆటోలు,జీపులు కలవారు నిర్ధేశించిన సీట్ల పరిమితి ప్రకారమే పాసింజర్లను ఆటోలో ఎక్కించుకోవలని, ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కిచుకోవడం వల్లనే తరుచు ప్రమాధాలు జరుగుతున్నాయని అన్నారు. ఆటోలు,జీపులకు తప్పని సరిగా ఇన్సూరెన్స్,రోడ్ టాక్స్,పర్మిట్,పొల్యూషన్ కాగితాలు వుంటాలని,డ్రైవర్ తప్పని సరిగా డ్రెస్ కోడ్ ధరించి,లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'