మళ్లీ అమెరికాకు.. ఏమైంది?
మళ్లీ అమెరికాకు.. ఏమైంది?
Today
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నోగాసిప్స్.. మరెన్నోవార్తలు. ఈ క్రమంలో డిసెంబర్ 12న అంటే తన పుట్టినరోజున ఈ
అంశంపై సూపర్‌స్టార్ క్లారిటీ ఇవ్వడం ఖాయమని భావించారు. రజనీ మాత్రం ఇంకా రాజకీయ ప్రవేశంపై సందిగ్ధంలో
ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై చర్చలు జరుగుతున్నాయని ఒకసారి, ఒకవేళ వస్తే సమాచారం ఇస్తామని మరొకసారి ఇలా చెబుతూ వచ్చారు సూపర్‌స్టార్ అండ్ కుటుంబసభ్యులు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నుంచి ఆయన డ్రాపైనట్టు చెన్నై సమాచారం. ఆయన ఆరోగ్యమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.

కొన్నాళ్ల కిందట సింగపూర్‌లో ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుండి ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది.
కబాలి రిలీజ్‌కు ముందు అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. ఎట్ ప్రజెంట్ వైద్య పరీక్షల కోసమే ఆయన ముంబై
నుంచి అమెరికా వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన
ఫ్యామిలీ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే రజనీకాంత్‌ని రాజకీయాల్లోకి వద్దని ఫ్యామిలీ సభ్యులు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Comments
Post a Comment